CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం మనుగడ సంచికను ఆవిష్కరించిన టిఆర్ఎస్ నాయకులు

Share it:

  


    మన్యం టీవీ గుండాల: మన్యం మాసపత్రిక ప్రత్యేక సంచికను  గుండాల టిఆర్ఎస్ నాయకులు ఆవిష్కరించారు  మోకాళ్ళ వీరస్వామి పార్టీ నాయకులతో కలిసి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మన్యం మనుగడ  గిరిజన  సాంప్రదాయాలు పై ప్రత్యేక కథనాలను వస్తుందన్నారు అందరికీ నచ్చే  కథనాలతో సంచిక ఉండటంతో ఆదరణ భారీగా ఉందన్నారు

Share it:

TELANGANA

Post A Comment: