CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ధాన్యం కొనుగోలు కేంద్రంప్రారంభం

Share it:


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలంలోని బుచ్చంపేట గ్రామంలో సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం సహకార సంఘం చైర్మన్ తోట రమేష్, సంఘం డైరెక్టర్ చిట్టిమల్ల రజిత సమ్మయ్య కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ ఉపాధ్యక్షుడు చిట్టిమల్ల సమ్మయ్య, గ్రామ అధ్యక్షుడు నక్క యాకయ్య, సామ మల్లారెడ్డి, దంతనపెల్లి జగదీష్,మండల ఉప్పలయ్య,పల్లె విక్రమ్, మండల రమేశ్, బల్లెం మాణిక్యం, బంటు వెంకన్న, , సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: