CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సీనియర్ పాత్రికేయుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

Share it:

 


పినపాక ప్రెస్ క్లబ్ తరఫున 11500 సహాయం అందించిన సభ్యులు 

మన్యం మనుగడ, పినపాక: పినపాక మండల,సీనియర్ పాత్రికేయులు గుండు నరసింహమూర్తి కుటుంబానికి పినపాక ప్రెస్ క్లబ్ తరఫున 11,500 నగదును ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బూర శంకర్, బిల్ల నాగేందర్, కార్యదర్శి భరత్, మహేష్ చేతుల మీదుగా అందజేయడం జరిగింది.మణుగూరు ఆ నలుగురు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో పినపాక సీనియర్ పాత్రికేయులు గుండు నరసింహమూర్తి గారికి 50 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది వారికి నరసింహ మూర్తి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు శ్రీరామ్ బృహస్పతి , సహాయ కార్యదర్శి అత్తె లక్ష్మణ్, ట్రెజరర్ కీసర సుధాకర్ రెడ్డి, సంతోష్, భాస్కర్, వెంకటేశ్వర్లు ,చంద్రం , శ్రీనివాస్ తదితర  పాత్రికేయ , ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు,  ఆ నలుగురు సత్య సంస్థ అధ్యక్షులు గూగులోత్ రామ్ దాస్,ప్రధానకార్యదర్శి గుర్రం శ్రీనివాస్, కార్యదర్శి గూగులోత్ రమేష్ సభ్యులు వేముల రమన,బాణోత్ రవి తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: