CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మహిళా దినోత్సవ వేడుకలు

Share it:

 



మన్యం టీవీ :ఇల్లందు


మహిళా దినోత్సవ సందర్భంగా సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మార్కెట్ కమిటీ చైర్మన్ హరి సింగ్ నాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు లు ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కల్పనా రవికుమార్, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, టిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ ఖమ్మం పాటి రేణుక, జడ్పీటీసీ వాంకుడోత్ ఉమాదేవి లను పుష్పగుచ్చంలతో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప ప్రజా ప్రతినిధులు,  పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: