CINEMA

YOUTUBE :

Followers

About Us

Aim to develop aadivasis and agency areas

ఆశా కార్యకర్తలకు మహిళల దినోత్సవం శుభాకాంక్షలు.

Share it:

 


మహిళలలు లేనిది మానవ మనుగడ లేదు ప్రభుత్వ విప్ రేగా

మన్యం టీవీ: కరకగూడెం.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆశా కార్యకర్తలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు స్వీట్లు పంపిణీ చేసి ఆశా కార్యకర్తలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు లేనిదె మనవ మనుగడ లేదాని ఈమాట జగమెరిగిన సత్యమని ,అందుకే మహిళలను ఆదిశక్తులుగా పోలుస్తారు అని అన్నారు.గ్రామీ ,పటణ ప్రాంతాలలో కరోనా వసమయంలో వారు చేసిన చెవలు మరువ లేనివని తెలిపారు. అనంతరం ఆశా మహిళ లకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: