CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం టూ ఖమ్మం సైకిల్ యాత్ర

Share it:

 




 మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ,భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర  అందరూ మధ్యాహ్నం భోజనాలు చేసి మంత్రులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు భోజనాలు చేసిన తర్వాత సుమారు 1:00 ప్రాంతానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ దగ్గర నుంచి మంత్రులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు మరియు తదితరులు సైకిల్ యాత్ర జెండా ఊపి ప్రారంభించడం జరిగింది. ఈ సైకిల్ యాత్ర పలు నియోజకవర్గాలను అనుసంధానం చేసుకుంటూ ఈ సైకిల్ యాత్ర ఖమ్మం కు చేరుకుంటుంది.

Share it:

TELANGANA

Post A Comment: