CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉మీ సేవలు అభినందనీయం

Share it:


-👉జిల్లా కలెక్టర్ ను ప్రశంసించిన కోరం కనకయ్య

మన్యం టీవీ కొత్తగూడెం, ఫిబ్రవరి 5:మీ సేవలు అభినందనీయమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి రెడ్డి ని జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య ప్రశంసించారు. కలెక్టర్ జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టి విజయవంతంగా సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కోరం కనకయ్య ఆయనను కలిసి సన్మానించడం తోపాటు ప్రజలకు అందించిన సేవలపై అభినందించారు. కరోనా సమయంలో ప్రజలను అప్రమత్తం చేసి వైరస్ ను విజృంభించకుండా కలెక్టర్ తీసుకున్న చర్యలు భేష్  అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: