CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రతి ఒక్కరికీ పోలియో చుక్కలు వేయండి

Share it:

 



మంత్రి ఈటల రాజేందర్ 


హుజురాబాద్ నియోజకవర్గ పరిధి లో పర్యటిస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్. పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సర్వే చేస్తున ఆశ వర్కర్స్ కనిపించడంతో వెహికల్ ఆపి వారితో మాట్లాడిన మంత్రి. చిన్నపిల్లలు ఏ ఒక్కరూ తప్పి పోకుండా ప్రతి ఒక్కరికీ పోలియో చుక్కలు వేయాలని సూచించిన మంత్రి. వారి సమస్యలు అడిగి తెలుసుకున్న మంత్రి.

Share it:

TELANGANA

Post A Comment: