అందమైన కోయభాష - 119
పొచ్చీమ్ = పారబోయి
మిర్తొండ్ = పారిపోయిన వాడు
డబ్క్ = పారితోషకం
మిర్ర = పారిపో
పోంగాన్ = పారే
పాలగుసిర్ = పాలకూర
పాలెమారా = పాలచెట్టు
పాల పండీ = పాల పండ్లు
పాల పల్క్ = పాల పళ్లు
పాల గిన్నె = పాల పాత్ర
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: