మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో ట్రైబల్ బిఈడి కాలేజ్ నీ సందర్శించిన డిడి మేడం. డిడి మేడం క్లాస్ రూమ్ ను సందర్శించి విద్యార్థిని హాస్టల్ వసతి ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు, మరియు లెక్చరర్లు సబ్జెక్ట్‌లో బోధన ఎలా చేస్తున్నారు అడిగి తెలుసుకున్నారు. మంచినీటి సౌకర్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్నారు మరియు పట్టు పరిశ్రమను సందర్శించారు.
Post A Comment: