CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గోండి భాష తెలుసుకుందాం-2

Share it:


గోండి భాష తెలుగు అర్థాలు


చోకోట్ మంథి=బాగున్నవా

సర్రి=దారి

తొహ=చూపుట

వడకా=మాట్లాడు

వేహ=చెప్పండి

వార=పాడు

లెంగ్=గొంతు

మియాడ్=కూతురు

బహిరి=బయట

రొప్పో=లోపల

లంగ్=దూరం

కరుమ్=దగ్గర

వెళ్లే=ఎక్కువ

ఇచ్చున్గ్=తక్కువ

భారీ=ఎందుకు

ఈగె=ఎక్కడ

కెర్వాల్=తొడగడం

మొషోర్=ముక్కు

సొన్ట్=వెళ్ళండి

వడక్మా =మాట్లాడద్దు

వేయనే=తొందర

పోడ్ద్=సూర్యుడు

నెలెంజ్=చంద్రుడు

యెర్ =నీరు

పెన్ =దేవుడు

మర్రా=చెట్టు

లవిడి=వాగు

సేకరణ :మంగం విషంరావు, ఎం.ఏ.ఎం

ఫీల్, పిహెచ్.డి ఆంత్రోపాలజీ, 

మన్యం టీవీ ప్రతినిధి, ఉట్నూరు

.........

Share it:

TELANGANA

Post A Comment: