కోయపదాలు.. తెలుగు అర్దాలు
డొక్క = పొట్ట
పొట్ట విత్తటం = పొట్టలు విరవడం
పీసు = పొట్టు
బారు కెల్కు = పొడవాటి వెంట్రుకలు
పొడుగువాండ్ = పొడువుగలవాడు
పొడుమ్ = పొడి
పొడి తుంగటం = పొడి చెయ్యడం
పొడిగిసటాం = పొడిగించడం
పోడ్ = పోడు
పొడుగ్ = పొడుగు
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: