CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ కో- ఆర్డినేటర్ కోసం దరఖాస్తు చేసుకోండి.

Share it:

       


  మన్యం టీవీ: కరకగూడెం.     కరకగూడెం మండలంలోని ప్రతి గ్రామపంచాయతీ కో ఆర్డినేటర్ (విసిఓ) నియామకాల కోసం ఆసక్తి గల నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని మండల కో ఆర్డినేటర్ (ఎంసిఓ) కొడాలి నాగార్జున  మంగళవారం  తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఆమోదం సంస్థ అయిన హెల్ప్లైన్ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి సహకారంతో వారి అక్షర భారతి విద్యా ప్రాజెక్టులో భాగంగా నిరక్షరాస్యులకు విద్యాబోధన అందించేందుకు కాంట్రాక్టు పద్ధతిన గ్రామ కో ఆర్డినేటర్ నియమించినున్న ట్లు తెలిపారు. అభ్యర్థులు పదో తరగతి ఆపై విద్యార్హత తో పాటు సామాజిక సేవా దృక్పథం కలిగి ఉండాలన్నారు. సంస్థ నియామకాలకు లోబడి పని చేయుటకు ఆసక్తిగల అభ్యర్థులు బయోడేటా పత్రంతో విద్యార్హత ధ్రువపత్రం, ఆధార్ కార్డు, ధ్రువీకరణ పత్రాల జిరాక్సులు, రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటో లు జతచేసి 20 రూ, చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు ఎవరి గ్రామాలలో వారికి ప్రధమ ప్రాధాన్యత ఉంటుందని తెలిపారు. పూర్తి వివరాలకు కొడారి  నాగార్జున్ ఫోన్ నెంబర్ 7660089024 కు సంప్రదించాలని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: