CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ద్విచక్ర వాహనాలు ఢీ... ఒకరి పరిస్థితి విషమం

Share it:


మన్యం టీవీ, బూర్గంపాడు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాక తాళ్ల గుమ్మూరు వైన్ షాప్ వద్ద ద్విచక్ర వాహనలు ఢీ కొట్టుకున్నాయి. క్షతగాత్రులను వెంటనే 108 లో భద్రాచలం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఒకరి పరిస్థితి విషమం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Share it:

TELANGANA

Post A Comment: