CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడి కి ఆర్థిక చేయూత

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:

భద్రాచలం కు చెందిన సాగర్ అనే యువకుడు ఇటీవల జూలూరుపాడు వద్ద రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. గాయపడిన యువకుని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఆ యువకుడు ఆపరేషన్ వైద్య ఖర్చుల నిమిత్తం డబ్బులు అవసరం అవ్వగా విషయం తెలుసుకుని బూర్గంపాడు మండలం సారపాక కు చెందిన శరణ్ లిప్స్ ఆన్ స్వచ్ఛంద సేవా సమితి ఆధ్వర్యంలో ఆరు వేల నగదు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో సేవా సమితి సభ్యులు, శరణ్ మిత్ర బృందం పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: