CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఒక్క రోజులో రికార్డులు తిరగరాసిన అల్ ఇండియా రాకింగ్ స్టార్ రాకీ భాయ్

Share it:

 

ఇండియా సినిమా హిస్టరీ లో నే కనీ విని ఎరుగని విధంగా KGF 2 TEASER రికార్డుల మోత మోగిస్తుంది .ఒకే రోజులో ఏకంగా ౮౫ మిలియన్ల వ్యూ లు సాదించి రికార్డులు తిరగరాసింది . ఇంకా రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది . 

ఒక వైపు రాకీ భాయ్ ఫాన్స్ విపరీతంగా కుషీ అవుతున్నారు . ఇంకోవైపు బాలీవుడ్ ఈ సినిమా ని చూసిన మారాలి అంటూ Youtube లో విమర్శల వెల్లువ ఇంకోవైపు .. ఇదిల ఉంటె సినిమా త్వరలోనే రిలీజ్ అని టీజర్ చివరలో చుపించండంతో ఫాన్స్ లో ఎక్కడలేని సంతోషం .. సినిమా రిలీజ్ ఎప్పుడా ఆని తెలియాల్సి ఉంది

Share it:

CINEMA

Post A Comment: