CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పడమట నర్సాపురం లో స్వామి వివేకానంద జయంతి వేడుకలు...

Share it:

 




మన్యం టీవీ : జూలూరుపాడు,

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామ పంచాయతీలో, స్వామి వివేకానంద 155 వ, జయంతి వేడుకలు.. గ్రామంలోని యువకులంతా ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కట్రం మోహన్ రావు, స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యువకులంతా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఒకరికొకరు స్నేహ బంధాలను కట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి తిరుపతి, గోసు రామారావు, అన్నవరపు జశ్వంత్ కుమార్, సంఘం నాగరాజు, బాడిశ వీరబాబు,   పుప్పాల శ్రీను, రాంబాబు, రమేష్, హరికృష్ణ, వీరస్వామి, వీరభద్రం,  బిక్షపతి , శ్రీకాంత్, స్వేరో జిల్లా కోశాధికారి మిర్యాల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: