CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలిస్ శాఖ అధ్వర్యంలో రాష్ట్రస్థాయి ప్యాకల్టీచే ఉచితంగా శిక్షణా. కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్.

Share it:

 


మన్యం టీవీ: కరకగూడెం.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చెయ్య బోయే పోలీసు శాఖ ఉద్యోగాల నోటిఫికేషన్ కు సంబంధించిన శిక్షణ కొరకు జిల్లా పోలిసు శాఖ వారి అధ్వర్యంలో అనుభవజ్ఞులైన రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీచె యువతకు ఉచితంగా శిక్షణ వివ్వనున్నట్లు ఎడుళ్ళబయ్యారం సిఐ డి.రమేష్ కరకగూడెం ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా కరకగూడెం ఎస్ఐ మాట్లాడుతూ కరకగూడెం పోలిస్ స్టేషన్ పరిధిలో అన్నిగ్రామలకు చెందిన ఆశక్తి గల యువత  పోలిస్ స్టేషను నందు అభ్యర్థులు తమ వివరాలను  నమోదు చెసుకోవాలన్నారు.

 కానిస్టేబుల్ పోస్టుకు సంభవించిన అభ్యర్థులు :ఇంటర్ మెమో,పదవతరగతి మెమో ,కుల దృవీకరణ పత్రం,ఒక్క పాస్ పోటో (సైజ్ పోటో 1)

 ఎస్ఐ పోస్టుకు సంభవించిన అభ్యర్థులు :డిగ్రీ మెమో,ఇంటర్ మెమో పదవతరగతి మెమో, కుల దృవీకరణ పత్రం పాస్ పోటో 1 తీసుకోని రావలన్నారు.పూర్తి సమాచారం కొరకు సంప్రదిచవలసిన పోన్ నెంబర్ జి ప్రవీణ్ కుమార్ ఎస్ఐ 9515079266

దుర్గారావు కంప్యూటర్ ఆపరేటర్ 9392431825 కి సంప్రదించాలని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: