మన్యం టీవి, పినపాక:తెలంగాణ రాష్ట్ర విప్,పినపాక శాశన సభ్యులు రేగా కాంతారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని తన స్వగ్రామం కుర్ణవెళ్లి లో సంక్రాంతి వేడుకలు కుటుంబ సభ్యుల నడుమ ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా ఆయన జిల్లా ప్రజలందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
Post A Comment: