CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టీఆర్ఎస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా రావుల సోమయ్య

Share it:

 


 కరకగూడెం మండల నూతన అధ్యక్షుడిగా రావుల సోమయ్యను ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే  రేగా కాంతారావు ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా కరకగూడెం మండలంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం నందు ముఖ్య కార్యకర్తలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.పార్టీ ప్రతిష్ఠకు ఎల్లప్పుడూ కృషి చేస్తున్న రావుల సోమయ్య గురించి,ఆయనకు మండల అధ్యక్షులు పదవి భాద్యతలు చేపట్టడం జరిగింది.ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు రావుల సోమయ్య మాట్లాడుతూ....పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని,నన్ను  నమ్మి పదవి బాధ్యతలు అప్పగించినందుకు ప్రభుత్వ విప్ రేగా కాంతారావు కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.టీఆర్ఎస్ పార్టీ నాయకులు రావుల సోమయ్యను అభినందించారు.

Share it:

TELANGANA

Post A Comment: