CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆదివాసీల ఆత్మగౌరవమే మన్యం మనుగడ జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య

Share it:

 



మన్యం టీవీ కొత్తగూడెం


కొత్తగూడెంలోని జడ్పీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో మన్యం మనుగడ క్యాలెండర్ను జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసమే మన్యం మనుగడ మాస పత్రిక వచ్చిందన్నారు మన్యం ప్రజల సంస్కృతి సాంప్రదాయాలు జీవనశైలి వారి కష్టాలను వెలుగులోకి తీసుకొచ్చేందుకు మన్యం మనుగడ విలేకరులు కృషిచేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కల్లోజి శ్రీనివాసరావు  యూనియన్ నాయకులు ప్రభాకర్ రెడ్డి  మన్యం మనుగడ కొత్తగూడెం ప్రతినిధి చింతల చిరంజీవి పలువురు పాత్రికేయులు బీసీ సంక్షేమ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ భూపతి శ్రీనివాసరావు టిఆర్ఎస్ లీడర్లు బండి సత్యనారాయణ పలువురు ప్రజా ప్రతినిధి ప్రతినిధులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: