CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధూవరులను ఆశీర్వదించిన పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు

Share it:

 


మన్యం టీవీ,అశ్వాపురం: బిజీ కొత్తూరు లోని మారాసు సత్యనారాయణ-కొటేశ్వరి కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధువరులని ఆశీర్వదించిన ప్రభుత్వ విప్,శాసనసభ్యులు రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ యాదవ్, ఎంపీటీసీ కమటం నరేష్, తుమ్మలచెరువు ఎంపీటీసీ తాటి పూజిత, సర్పంచ్ మరి మల్లారెడ్డి టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: