CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు కాంతారావు

Share it:

 



మన్యం టీవీ, బూర్గంపాడు:


బూర్గంపాడు మండల పరిధిలోని సంజీవరెడ్డిపాలెం గ్రామానికి చెందిన యారం శేషిరెడ్డి-వెంకటలక్ష్మి దంపతుల కుమారుడి వివాహం గురువారం రాత్రి జరగగా.. వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులు రామకొండా రెడ్డి-ఉషాలను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు.

Share it:

TELANGANA

Post A Comment: