CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మన్యం టీవీ బ్రేకింగ్ న్యూస్

Share it:

 


జిల్లాకు చేరిన కోవిడ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్


మన్యం టీవీ కొత్తగూడెం

 

 వాక్సిన్ 700 డోస్ లు స్టేట్ వాక్సిన్ స్టోర్ నుండి ఈరోజు తెల్లవారుజామున పాల్వంచ ప్రభుత్వాసుపత్రి లోని జిల్లా వాక్సిన్ స్టోర్ నకు చేరింది. వీటిని జనవరి 16న  జిల్లాలో   ప్రారంభం కానున్న  4 కేంద్రాలైన కొత్తగూడెం జిల్లా ఆసుపత్రి, అర్బన్ హెల్త్ సెంటర్,పాత కొత్తగూడెం,CHC ఇల్లందు, ఏరియా హాస్పిటల్ భద్రాచలం లకు సరఫరా చేస్తారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అనుదీప్, DCHS ముక్కంటేశ్వర్రావు, డా.వినోద్, DIO డా.నాగేంద్రప్రసాద్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: