CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పద్మశ్రీ కనక రాజును సన్మానించిన గవర్నర్ దత్తాత్రేయ.

Share it:

 


అవార్డు గ్రహీత కనకరాజు గుస్సాడి రాజ్ భవన్ హైదరాబాద్ లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారి  దత్తాత్రేయ సన్మానం చేశారు.

గుస్సాడి  నృత్యని   దేశం మొత్తం గర్వించదగ్గ ప్రదర్శనలతో తన కళ అభిమానాన్ని యావత్ భారతావనికి తెలియపరిచిన కనక రాజు కు నేడు  పద్మ శ్రీ అవార్డు  దక్కడం చాలా సంతోషం అందులో మన రాష్ట్ర  తెలంగాణా బిడ్డ కి పద్మ శ్రీ అవార్డు రావడం చాలా హర్షించదగ్గ విషయమని మన  కళలా రారాజు   ఆదివాసీ ప్రాంతాల్లో పుట్టి దేశం మొత్తం అత్యున్నత పురస్కారం అవార్డు కు ఎంపిక కావడం చాలా సంతోషకరం గా ఉంది అన్ని  గవర్నర్  దత్తాత్రేయ  అన్నారు. కేంద్ర ప్రభుత్వ పరంగా గుస్సాడి కనక రాజు గుస్సాడి  అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం తో మాట్లాడి అన్ని సహాయ సహకారాలు అందిస్తాo. అదేవిదంగా  అంతరించిపోయే కళా సంస్కృతి కళళ ను కాపాడవలసిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సోయం బాపు రావు,అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు, ఆదిలాబాద్ జిల్లా  బిజెపి అధ్యక్షులు పాయల శంకర్. కొమరం భీమ్ జిల్లా BJP అధ్యక్షులు JB. ఫౌడల్. కుంరం బీం జిల్లా తుడుందెబ్బ  అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి  kotnaka విజయ్ కుమార్ కోవా విజయ్,హైమన్ డార్ఫ్  యూత్  అసోసియేషన్  గౌరవ అధ్యక్షులు.కనక. వెంకటేశ్వరరావు.అధ్యక్షులు. ఆత్రం.మాణిక్ రావు.మరియు నాయకులు శుభంత్. ఛత్రు మొదలైన  వారు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: