CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉత్తమ్, రేవంత్, కోమటిరెడ్డి అరెస్టు

Share it:


టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, మధు యాష్కీ, చిన్నా రెడ్డి,  ఎమ్ ఎల్ సి జీవన్ రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి, షబ్బీర్ అలీ,  అంజన్ కుమార్ యాదవ్, ఫిరోజ్ ఖాన్, యూత్ జాతీయ ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ యాదవ్, తదితరులను సెక్రెటేరియట్ వద్ద పోలీసులు అరెస్ట్ చేసి సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో నేతల అరెస్టు జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: