CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సింగరేణి కార్మికులకు అండగా ముఖ్యమంత్రి కేసీఆర్

Share it:


👉ఏ ఐ టి యు సి నుండి టీబీజీకేఎస్ లోకి బారి చేరికలు, 

👉కొత్తగూడెం ఏరియా జనరల్ బాడీ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వనమా*


మన్యం టీవీ కొత్తగూడెం


కొత్తగూడెం రామవరం లోని టీబీజీకేఎస్ యూనియన్ కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా జనరల్ బాడీ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొన కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ఈ సందర్భంగా ఏ ఐ టీ యూ సీ  యూనియన్ నుండి టీబీజీకేఎస్ యూనియన్ లోకి సింగరేణి కార్మికులను కండువా కప్పి యూనియన్ లోకి  ఆహ్వానించిన  కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు మరియు టీ బీ జీ కే ఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్

ఈ యొక్క కార్యక్రమంలో  మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, ఎండి. రజాక్, సోమిరెడ్డి, కాపు కృష్ణ, ఆళ్ల మురళి, కుసాని వీరభద్రమ్, దేవా వెంకటేశం, అన్నయ్య, నాయిని మల్లేష్, రుకుమెందర్ బండారి, టిఆర్ఎస్ నాయకులు బాలాజీ నాయక్, రెడీ బ్రదర్స్, అశోక, జల్లీ కిరణ, ఎం.ఎ. సవీర్, గౌస్, సూరి, సురేందర్, జెబి మోహన్ మరియు స్థానిక టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం యూనియన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: