CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నవ దంపతులను ఆశీర్వదించిన,అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత,టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు

Share it:

 


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి: అన్నపురెడ్డిపల్లి మండలం,భీమునిగూడెం పంచాయతీ,కొండయిగూడెం గ్రామంలో గిరిజన యువకుడు సున్నం ప్రసాద్ వివాహ వేడుకలకు,అన్నపురెడ్డిపల్లి ఎంపీపీ సున్నం లలిత,ప్రసాద్ దంపతులు,టిఆర్ఎస్ పార్టీ అన్నపురెడ్డిపల్లి మండల అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు విచ్చేసి,నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Share it:

TELANGANA

Post A Comment: