CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటీడీఏ లో డ్రైవింగ్ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానం

Share it:

 



 మన్యం టీవీ భద్రాచలం: స్థానిక భద్రాచలంలోని సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐ టి డి ఎ) ఆధ్వర్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలోగల గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు వరంగల్లో డ్రైవింగ్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు ఐటీడీఏ పీవో గౌతమ్ పోట్రు తెలిపారు. లైట్ మోటార్ వెహికల్స్ శిక్షణకు కనీసం 8వ తరగతి విద్యార్హత 18 సంవత్సరాల నుంచి 35 వయసు ఉండాలని, హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ శిక్షణకు 20 నుంచి 40 సంవత్సరాల లోపు వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగలవారు ఐటీడీఏ భద్రాచలం యూత్ ట్రైనింగ్ సెంటర్ నందు ఈనెల 20న యూత్ ట్రైనింగ్ సెంటర్ లో 21వ తేదీన దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఇతర వివరాలకు 8106141505 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

Share it:

TELANGANA

Post A Comment: