CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శివపూరం గ్రామ సర్పంచ్ వంక దేవేందర్ ఆధ్వర్యంలో జనవరి మాస పత్రిక ఆవిష్కరణ

Share it:


 మన్యంటీవీ ఏటూరునాగారం:ఏటూరునాగారం మండలం శివపూరం గ్రామ సర్పంచ్ వంక దేవేందర్ ఆధ్వర్యంలో జనవరి మాస పత్రిక ఆవిష్కరణ. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా తుడుం దెబ్బ ఉపాధ్యక్షులు వట్టం జనార్ధన్ డివిజన్ ప్రధాన కార్యదర్శి పునెం నాగేశ్వరరావు, గ్రామ పెద్ద  దనసరి నరసింహారావు, గ్రామ యువకులు పులశం యాదగిరి, వట్టం యుగంధర్,వట్టం సంతోష్ ,పునెం భాను ప్రకాష్, రేగ సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: