CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కోతుల సమస్య పరిష్కారానికి సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి కృషి

Share it:

 


 మన్యంటీవీ,అశ్వారావుపేట: మండల పరిదిలోని ఊట్లపల్లి గ్రామ పంచాయతీ లో కోతుల సమస్య పరిష్కారానికి సర్పంచ్ సాధు జ్యోత్స్న భాయి, పాలకవర్గం ఆధ్వర్యంలో  కృషి చేస్తున్నారు. బుధవారం గ్రామ పంచాయతీ లో సర్పంచ్  ఆధ్వర్యంలో ప్రత్యేక బోనులలో కోతులు పట్టారు.  కోతులతో ప్రజల ఇబ్బందులు దృష్ట్యా కోతుల పై సర్పంచ్ యుద్ధం ప్రకటంచి కోతుల బెడద నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.  ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ ప్రజలకు కోతుల సమస్య పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామన్నారు.  ఈ  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్యామ్ కుమార్, వార్డ్ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: