CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉ఏజెన్సీ వాసుల కష్టాలు మన్యం మనుగడ లో ప్రతిభింబిస్తున్నాయి

Share it:


👉కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వారధిగా మాస పత్రిక

👉ఏజెన్సీ మాస పత్రిక తెచ్చిన విప్ రేగా కాంతారావు కు అభినందనీయులు.

జిల్లా గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ మోరే భాస్కర్ రావు


మన్యం టీవీ కొత్తగూడెం


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ కమిటీ డైరెక్టర్ మరియు తెలంగాణ ఉద్యమ కారుడు, జిల్లా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్ మరియు మాజీ వార్డు కౌన్సిలర్ మోరే భాస్కర్ రావు కు శనివారం కొత్తగూడెం మన్యం టీవీ ప్రతినిధి మన్యం మనుగడ మాసపత్రికను నూతన సంవత్సర క్యాలెండర్ను అందించడం జరిగింది. అనంతరం మోరే భాస్కరరావు మాట్లాడుతూ  మన్యం మనుగడ మాస పత్రిక మన్యం టీవీ యాప్ అతి తక్కువ కాలంలోనే ప్రజలకు చేరువ అయిందని  ఆదివాసుల జీవనశైలిపై ప్రచురింప చేస్తున్నా కథనాలు ఆదివాసుల మనుగడకు అద్దం పడుతుందని అన్నారు

రానున్న రోజుల్లో మన్యం టీవీ మరియు మన్యం మనుగడ మాసపత్రిక అద్భుత రీతిలో ప్రజల్లోకి దూసుకుపోతుందని యాజమాన్యానికి మన్యం మీడియా పాత్రికేయులకు ఆయన అభినందనలు తెలియజేశారు.

Share it:

TELANGANA

Post A Comment: