CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా వ్యాక్సిన్ పై అవగాహన కల్పించిన జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్.

Share it:

 


 చండ్రుగొండ మన్యం టీవీ :ఈ రోజు చండ్రుగొండ మండల ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో (కరోనా )  కోవిన్ యాప్  పై అవగాహన కార్యక్రమము నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అధితిగా  డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎల్ భాస్కర్ నాయక్ పాల్గొని ఏఎన్ఎం లకు కరోనా వ్యాక్సిన్ పై పలు సూచనలు సలహాలు ఇచ్చారు.అలాగే  డిస్ట్రిక్ట్ సర్వేలెన్సు అధికారి జి చేతన్  వ్యాక్సిన్ ఎలా ఉపయోగించాలో  చండ్రుగొండ, ఎర్రగుంట, పెనగడప, పిహెచ్ సి సూపర్వైజర్లకు, ఆసుపత్రి సిబ్బంది కి  శిక్షణ ఇవ్వడము జరిగినది. ఈ శిక్షణ కార్యక్రమంలో డాక్టర్లు ఎస్ గీతా,  ప్రియాంక,  మౌనిక, ప్రవీణ్ కుమార్, అలాగే హెల్త్ సూపర్వైజర్లు ఏఎన్ఎంలు ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: