CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బోనమెత్తిన మంగపేట ఎస్ఐ శ్రీనివాస్

Share it:

 



మన్యం టీవీ మంగపేట. 


మంగపేట మండల కేంద్రంలో బహుజన పూజారుల శివ శక్తుల సేవా సమితి ఆధ్వర్యంలో మంగపేట ఎస్ఐ శ్రీనివాస్ బొనమెత్తి గ్రామ దేవతలకు బోనం సమర్పించారు. మంగపేట మండల, అన్ని గ్రామాల ప్రజలు ఆయుష్షు ఆరోగ్యాలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించాలని గ్రామ దేవతలకు మొక్కి భక్తితో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమం బహుజన పూజారుల శివ శక్తులసేవా సమితి సంఘం  మంగపేట మండలఅధ్యక్షులు మనుపెల్లి వేణుఆధ్వర్యంలో  జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: