CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్త్రీ శక్తిని మూర్తీభవించిన ఓ తల్లి నీకు వందనం

Share it:

 


మన్యం టీవీ మంగపేట. 

అమ్మ అంటే ఒక అద్భుతం, 

అమ్మ అంటే ఒక మధురం, 

అమ్మ అంటే సాక్షాత్తు దైవం, 

అమ్మ మనసు మకరందం  కన్నా తీయనైనది, 

అమ్మ మనసు  మల్లె పూవు కన్నా తెల్లనైనది, 

అమ్మకు లేదుసాటి ముల్లోకాలలో అయినా, 

అమ్మ ప్రేమ సృష్టి లోనే గొప్పది, అది మనుష్యులలో అయినా పశు పశుపక్ష్యాదులో అయినా.. !(వాగొడ్డుగూడెంలో ఒక కుక్క పిల్లకు  ఏదో వాహనం ఢీకొని అది చనిపోయింది  తన బిడ్డ చనిపోయిందని తెలియని తల్లి కుక్క పొద్దటినుండి ఆహరపానీయాలు మానేసి తన బిడ్డ ఎప్పుడు లేచి వస్తుందా అని మౌనంగా రోధించటం నా మనసుని కదిలించింది ).

Share it:

CINEMA

Post A Comment: