CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అనారోగ్యం తో వున్న ఒగ్గల జనార్దన్ ని పరామర్శించిన నాయుకులు..

Share it:


  మన్యంటీవీ,దమ్మపేట:     మాజీ జెడ్పిటిసి కొండ్రు శ్రీ రాములు మనవడు ఓగ్గల జనార్ధన్ కొంతకాలంగా హృదయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడని తెలుసుకొని  పరామర్శించిన జడ్పిటిసి పైడి వెంకటేశ్వరావు, నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్  అచ్యుత రావు, రాయల నాగేశ్వరావు హైదరాబాద్ డాక్టర్లు తో మాట్లాడి శుక్రవారం అడ్మిట్ అయ్యేలాగా సూచించారు.

Share it:

TELANGANA

Post A Comment: