CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిసిసి డీలర్ సందెవేన కుమార్ పై సస్పెన్షన్ వేటు

Share it:

 


మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి:అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలోని స్థానిక జిసిసి డీలర్ సందెవేన కుమార్ ను,జిసిసి ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.స్థానిక గిరిజనులు,జిసిసి వారి భారత్ పెట్రోల్ బంక్ సిబ్బంది.డీలర్ ఎస్ కుమార్ చేస్తున్న అక్రమాలు,ఇతరులతో దురుసుగా ప్రవర్తిస్తున్న తీరుపట్ల ఎంపీపీ సున్నం లలిత కు ఫిర్యాదు చేయగా,వారి చొరవతో ఐటీడీఏ భద్రాచలం పిఓ గారి ఆదేశాల మేరకు జిసిసి డిఎం కుంజా వాణి, టాస్క్ఫోర్స్,ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది మంగళవారం విచారణ చేపట్టి,నేడు పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించగా,ఎంపీపీ సున్నం లలిత ఆధ్వర్యంలో షాప్ నెంబర్ 7,9 లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యత్యాసం ఉన్న రేషన్ సరుకులు సీజ్ చేసి,స్థానిక డీలర్ కుమార్ పై 6ఎ కేసు నమోదు చేసి,సస్పెండ్ చేయడం జరిగింది.

Share it:

TELANGANA

Post A Comment: