కోయపదాలు.. తెలుగు అర్దాలు
పురిడి = నామకరణం
పెదేర్క్ = మాత్రం
దురవాల్ = నాయకుడు
నాయకూర్ = నాయకులు
నారువాటటం = నారువెయ్యడం
నాలికె = నాలుక
నాలో = నాలుగు
నామ = నావ
ఓడిన్ దలం = నావికా దళం
నిండ్తె = నిండినది
సేకరణ :మన్యంటివి ప్రతినిది దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: