కోయపదాలు.. తెలుగు అర్దాలు
పగ తీర్సా = పగతీర్చుకో
పచ్చీమ్ = పగలగొట్టు
పగలబర్సి కౌమ్ = పగలబడి నవ్వు
పైత్తె = పగిలింది
పగలత్తె = పగిలిని
పత్తటం = పగలగొట్టడం
పమ్ = పగల గొట్టు
పగ్గెత్ తాడ్ = పగ్గం తాడు
పచ్చేడ్ వాట = పచ్చడి పెట్టు
పచ్చతనం = పచ్చదనం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: