కోయపదాలు.. తెలుగు అర్దాలు
పవుటెనిండ = నోటినిండా
పవుటె మాటా = నోటిమాటగా
పవురూరిసటం = నోరూరించు
బుక్కఊరిందో = నోరూరట
నాయా సబ = న్యాయ కచేరి
తీర్ప్ కెత్తనోండు = న్యాయ నిర్ణేత
నాయం = న్యాయం
నాయకు = న్యాయాలు
పంగదుడ్డి = పంగ కర్ర
పంచాద = పంచాయితీ
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: