కోయపదాలు.. తెలుగు అర్దాలు
నేర్పిసటం = నేర్పు
నేర్పనొండ్ = నేర్పేవాడు
నేల్ = నేలా
నెల్తె ఇడ్పో = నేల కింద
నేస్తె = నేసిన
ఒత్తి కెల్లా = నొక్కి చెప్పిన
నొక్కా = నొక్కు
నోసోందె = నొచ్చు
నొప్ = నొప్పి
బాదిస్సటం = నొప్పించడం
సేకరణ :మన్యంటీవీ ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.
Post A Comment: