CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

దివ్యాంగులకు లైన్స్ క్లబ్ నిత్యావసర వస్తువులు వితరణ

Share it:


మన్యం టీవి, పినపాక:దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని పినపాక లయన్స్ క్లబ్  జోనల్ చేర్మెన్ ముక్కు వెంకట నర్సా రెడ్డి  నిరుపేద దివ్యాంగులకు రూ.5వేల విలువైననిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పినపాక లయన్స్ క్లబ్ సభ్యులు డా.ఎగ్గడి శ్రీరాం,నిరుపేద దివ్యాంగులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: