CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేద ప్రజలకు ఆసరా పిఎస్ఆర్ ట్రస్ట్

Share it:


 మన్యంటివి,అశ్వారావుపేట: మండల పరిదిలోని నారాయణపురం గ్రామంలో గత వారం రోజులు క్రితం అకస్మాత్తుగా మరణించిన మేకల నాగరాణి(32) ఈమెకు 2 సంవత్సరాల బాబు మరియు 4 సంవత్సరాల పాప భర్త నాగు ఉన్నారు. ఈ కుటుంబానికి పిఎస్ఆర్  ట్రస్ట్ (పొంగులేటి శ్రీనివాసరెడ్డి) ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, రైస్,కూరగాయలు పంపిణీ చేసిన పొంగులేటి అభిమాని జక్కుల రాంబాబు,ఈ కార్యక్రమంలో చందా నాగేశ్వరరావు, బత్తిన నాగార్జున,అంబటి వెంకీ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: