CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వివాహ వేడుకల్లో పాల్గొన్న జడ్పీ చైర్మన్ కోరం.కనకయ్య

Share it:



మన్యంటీవీ,అన్నపురెడ్డిపల్లి (డిసెంబర్ 9): అన్నపురెడ్డిపల్లి మండలం,మర్రిగూడెం గ్రామపంచాయతీ సర్పంచ్ సడియం.తిరుపతయ్య,దుర్గమ్మ దంపతుల కుమారుడు కార్తీక్ వివాహానికి,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జడ్పీ చైర్మన్ కోరం.కనకయ్యతో పాటు అన్నపురెడ్డిపల్లి జడ్పిటిసి భారత.లావణ్యరామ్, అన్నపురెడ్డిపల్లి ఎంపిటిసి కృష్ణారెడ్డి,ములకలపల్లి మండలం,సీతాయిగూడెం సర్పంచ్ కారం.సుధీర్, అన్నపురెడ్డిపల్లి ఆదివాసి జేఏసి నాయకులు వాడే.రాంబాబు,ములకలపల్లి మండలం,రామచంద్రపురం సర్పంచ్ సున్నం.సుధాకర్, వీరబోయిన.అప్పారావు తదితరులు పాల్గొని నవ దంపతులను ఆశీర్వదించారు.

Share it:

TELANGANA

Post A Comment: