CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అంబేద్కర్ కు నివాళులు అర్పించిన రేగాకాంతారావు ...

Share it:


దళిత బహుజన వర్గాల, ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ రూపశిల్పి భారతరత్న డా.బి.ఆర్ అంబేద్కర్ గారి వర్దంతి సందర్భంగా... ఈరోజు హైదరాబాద్ అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి సందర్భంగా


 డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన...


తెలంగాణ అసెంబ్లీ స్పీకర్  పోచారం శ్రీనివాస్ రెడ్డి , తెలంగాణ శాసనమండలి చైర్మన్  గుత్తా సుఖేందర్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు  రేగా కాంతారావు , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ గొంగిడి సునీత రెడ్డి గారు, సత్తుపల్లి శాసనసభ్యులు  సండ్ర వెంకట వీరయ్య , అసెంబ్లీ సెక్రెటరీ  నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: