CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల స్థాయి వాలీబాల్ పోటీలు

Share it:


మన్యం టీవీ, అశ్వాపురం:ఈ నెల 14 నుంచి అశ్వాపురం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రము లో మండల స్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహిస్తాం. మండల స్థాయి లో  వాలీబాల్ పోటీల లో పాల్గొనే  జట్లు ఈ నెల 13 ఆదివారం లోపు అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అశ్వాపురం మండలంలో నీ వాలీబాల్ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.  పూర్తి వివరాలకు 8499030016 ఫోన్ నంబర్ లో సంప్రదించాలని అశ్వాపురం సిఐ సట్ల రాజు కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: