CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ను సన్మానించిన జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగల రాజేష్

Share it:

  


మన్యం టీవీ, బూర్గంపాడు: నూతనంగా నియమితులైన బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోడియం ముత్యాలమ్మ ను సన్మానించిన జిల్లా గ్రంధాలయ చైర్మన్ దిండిగల రాజేందర్. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు పోడియం నరేందర్, నల్లమోతు సురేష్, ముసలమడుగు మాజీ సర్పంచ్ బొర్రా రాఘవులు, టిఆర్ఎస్ నాయకులు కురసం వెంకన్న, ఆదివాసీ నాయకులు బండ్ల రాము, బండ్ల అంజన్ రావు తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: