CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రేగా డైరీ......

Share it:




మన్యం టీవీ, బూర్గంపాడు:


గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్..పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు బూర్గంపాడు మండల పర్యటన...


రేపు ఉదయం 9 గంటల నుండి సారపాక,తాళ్లగోమ్మూరు,కోయగూడెం గ్రామపంచాయతీల పరిధిలోని వివిధ ప్రాంతాల్లో నిర్మించునున్న అంతర్గత CC రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న  రాష్ట్ర ప్రభుత్వ విప్..పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు 


అనంతరం మధ్యాహ్నం 1 గంటకు బూర్గంపాడు మార్కెట్ యార్డ్  ఆవరణలో 81 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి ..షాదీ ముబారక్ చెక్కులు అందజేయనున్నారు....

Share it:

TELANGANA

Post A Comment: