CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మాచినేని పేటలో అగ్ని ప్రమాదం పూరిల్లు దగ్ధం...

Share it:




మన్యం టీవీ : జూలూరుపాడు,

మండలంలోని మాచినేని పేట గ్రామపంచాయతీ లో సోమవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదంలో లాకవాత్ గాంగ్య, నివాస గృహం (పూరిల్లు) అగ్నికి ఆహుతి అయింది . కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో గృహం లో ఉన్న  15 వేల రూపాయలు నగదు, 5 క్వింటాళ్ల పత్తి ,క్వింటా బియ్యం, బట్టలు పూర్తిగా  మంటలకు ఆహుతయ్యాయి. కట్టుబట్టలతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఈ సంఘటన తెలుసుకున్న స్థానిక తహశీల్దార్ పి ఎల్ ఎన్ ప్రసాద్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని తక్షణ సహాయంగా 25 కేజీల బియ్యాన్ని అందజేశారు. ఈ కుటుంబం ఉన్న గూడు కోల్పోయి ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తోంది.

Share it:

TELANGANA

Post A Comment: