CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జగదీష్ రెడ్డి ఇన్ ఛార్జ్ గా ఉన్నచోట ఘోర పరాభవం - ఇన్ ఛార్జ్ గా ఉండి గెలిపించలేకపోయిన ప్రముఖులు

Share it:


Mlc కవిత  ఇంచార్జి గా ఉన్న గాంధీనగర్ లో 

టీఆరెస్ ఓటమి.


మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంచార్జి గా ఉన్న అడిక్ మెట్ లో టీఆరెస్ ఓటమి.


మంత్రి సబిత ఇంచార్జి గా ఉన్న ఆర్కే పురం లో టీఆరెస్ ఓటమి.


హబ్సి గూడ  టీఆరెస్ mla సుభాష్ రెడ్డి  భార్య ఓటమి.


మక్తల్ mla రామ్మోహన్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న రామ్ నగర్ లో టీఆరెస్ అభ్యర్థి నాయిని అల్లుడు శ్రీనివాస్ రెడ్డి  ఓటమి.


మంత్రి తలసాని ఇంచార్జ్ గా ఉన్న  సనత్ నగర్ లో  3 చోట్ల ఓటమి.


మంత్రి జగదీశ్ రెడ్డి ఇంచార్జ్ గా ఉన్న సరూర్ నగర్ లో టీఆరెస్ ఓటమి.

Share it:

TELANGANA

Post A Comment: